పంచుకుందాం!

అతనంటే ఎంతిష్టమో...మాటల్లో చెప్పాలనుకుంది సమయానికి మాటలే రాలేదు...అయినా అతడు అర్థం చేసుకున్నాడు ఆమె కళ్లను చూసి...గుండెల్లో ఏముందో తెలిసేది అక్కడేగా!

Published : 31 Aug 2019 00:33 IST

నానో కవిత
అతనంటే ఎంతిష్టమో...
మాటల్లో చెప్పాలనుకుంది
సమయానికి మాటలే రాలేదు...
అయినా అతడు అర్థం చేసుకున్నాడు
ఆమె కళ్లను చూసి...
గుండెల్లో ఏముందో తెలిసేది అక్కడేగా!
- రేవతి, విజయవాడ

డైలాగ్‌ కొట్టు!
ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు..
కానీ, ప్రతి అనుభవం మాత్రం ఓ జ్ఞాపకమే!
- జ్యోతి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని