మాస్క్ ఇష్క్..
ఇప్పుడంతా మాస్కుల ట్రెండే.. ఫ్యాషన్ ప్రపంచంలో భాగం అయిపోతున్నాయి.. ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండే కుర్రకారు ఈ ట్రెండ్‌కి నయా లుక్‌ని జోడిస్తున్నారు.
ఫ్యాషన్
ఇప్పుడంతా మాస్కుల ట్రెండే.. ఫ్యాషన్ ప్రపంచంలో భాగం అయిపోతున్నాయి.. ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండే కుర్రకారు ఈ ట్రెండ్‌కి నయా లుక్‌ని జోడిస్తున్నారు.. ఇంట్లో ఒకలా.. ఆఫీస్‌లో మరోలా.. సోషల్ లైఫ్‌లో ఇంకోలా.. మాస్క్‌లతో ముస్తాబవుతున్నారు. దుస్తులకు తగ్గట్టు మాస్క్ రంగు ఉండేలా ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాదు కొందరు రంగురంగుల ఫ్లోరల్ మాస్కులపై మక్కువ చూపుతుంటే మరికొందరు సింపుల్ కలర్లో క్లాసిక్ లుక్కిచ్చే మాస్కులను ఎంచుకుంటున్నారు. ఇంకొందరు క్రియేటివ్ మాస్క్‌లతో ఫన్ ఫొటోలు కొట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. మరింకెందుకాలస్యం. ఇప్పుడెలాగూ మాస్క్ మీ నిత్యజీవితంలో భాగమైపోయిందిగా! మీరూ మీకు నచ్చిన మాస్క్‌ని ఎంచుకోండి. బయటికెళ్లేప్పుడు తప్పక ధరించండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!