పంచుకుందాం

నీకే అర్పించా... పిడికెడంత నా హృదయాన్ని! నాకు మిగిల్చావ్‌.. సముద్రమంత శోకాన్ని!

Published : 03 Jul 2021 01:28 IST

నీకే అర్పించా... పిడికెడంత నా హృదయాన్ని!
నాకు మిగిల్చావ్‌.. సముద్రమంత శోకాన్ని!

* * *

తనే నా ప్రపంచమనుకున్నా... తర్వాతే తెలిసింది!
తన ప్రపంచంలో నాకు చోటే లేదని!!

* * *

ప్రేమను పంచుతావనుకున్నా... బాధను పెంచుతావనుకోలేదు!

* * *

నువ్వే నా బలం అనుకున్నా... బలహీనతగా మారి బాధిస్తావనుకోలేదు!

* * *

నీతో గడిపిన క్షణాలు గతమయ్యాయి
నీ జ్ఞాపకాలే భవిష్యత్తులా మారాయి!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని