కంటిచూపుతో ఖాతా ఓపెన్‌

లాగిన్‌ అవ్వాలి.. పాస్‌వర్డ్‌లు కొట్టాలి.. ఓటీపీలు చెప్పాలి.. అప్పుడుగానీ సామాజిక మాధ్యమ ఖాతా తెరుచుకోదు.

Published : 02 Sep 2023 00:24 IST

లాగిన్‌ అవ్వాలి.. పాస్‌వర్డ్‌లు కొట్టాలి.. ఓటీపీలు చెప్పాలి.. అప్పుడుగానీ సామాజిక మాధ్యమ ఖాతా తెరుచుకోదు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ఎక్స్‌ (ట్విటర్‌) ఏదైనా.. కానీ, అవేం లేకుండానే కంటిచూపుతో ఓపెన్‌ అయ్యే టెక్నాలజీని త్వరలోనే తీసుకొస్తామంటున్నాయి ఎక్స్‌, లింక్డ్‌ఇన్‌లు. దానికోసం పాస్‌ కీని ప్రవేశ పెట్టనున్నాయి. అంటే కేవలం ముఖ కవళికలు, టచ్‌ ఐడీ ద్వారా ఆటోమేటిగ్గా ఖాతా తెరుచుకుంటుంది. ముందు ఒక్కసారి రిజిస్టర్‌ చేసుకుంటే చాలు. ఐఫోన్‌, ఐప్యాడ్‌, మాక్‌లలో ఇప్పటికే ఈ సదుపాయం అందుబాటులో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని