పంచుకుందాం

ప్రకృతి కాంతను వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు..

Updated : 05 Feb 2022 05:14 IST

ప్రకృతి కాంతను వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు..
నీ ఫొటో ఇస్తే చూపిస్తా!
* నువ్వు చెప్పని విషయాలనూ నా మనసు క్షణాల్లో చదివేస్తోంది
ప్రేమంటే ఇదేనేమో!
* నీతో జీవితాన్ని  పంచుకోవద్దన్నావు..
  నీ జ్ఞాపకాలతోనే దాన్ని నింపుకున్నా...
* ప్రేమను పెంచుకున్నా... బంధాన్ని తెంచుకున్నా..
  మిగిలేది జ్ఞాపకాల సునామీనే!

 - ఎం.ఆకాంక్ష


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని