కొంటె కొటేషన్‌

నా తలపై లేదు జుట్టు... రట్టు చేయొద్దు నా గుట్టు!

Published : 05 Mar 2022 00:04 IST

నా తలపై లేదు జుట్టు... రట్టు చేయొద్దు నా గుట్టు!

- విశ్వేశ్వరరావు, విశాఖపట్నం

కోపంలో కపోతం... చూపిస్తోంది ప్రతాపం!

- వై.సురేఖ, కేశవదాసుపాలెం

నరుడితోనే తగువా... నచ్చింది నీ తెగువ!

- వై.సురేశ్‌, వైజాగ్‌

పావురం ప్రేమకి పేరు... నీ చేష్టలతో తేవొద్దు చెడ్డ పేరు!

- ఉత్తర చిందుకూరి, ఈమెయిల్‌


పక్క ఫొటోకి సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. ప్రచురిస్తాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని