కొంటె కొటేషన్‌

- సరదాగా పెట్టాం తల..ఇరుక్కుపోయింది ఇప్పుడెలా? - వైకుంఠపు నారాయణరావు, ఈమెయిల్‌

Published : 29 Oct 2022 02:34 IST


- సరదాగా పెట్టాం తల..
ఇరుక్కుపోయింది ఇప్పుడెలా?
- వైకుంఠపు నారాయణరావు, ఈమెయిల్‌


- బాగుందిలే మీ ఆట...
అలాగే ఉంటే జీవితానికి టాటా!  
- నారాయణశెట్టి సీతారత్నం, రణస్థలం


- ఇదేందయ్యా ఈ ఆట...
అవునులే.. మీకు పనాపాటా?
- గుడ్ల అన్నాజీరావు, పొందూరు


- వేసుకున్నారు ముసుగు...
రావడం లేదా మీకు విసుగు!
- ఎ.రాంబాబు, దూసి


- అందరూ ఫోనులో హలోహలో...
మనమేమో ఇలా పైపులో!
- హిదాయత్‌ ఎం., ఈమెయిల్‌


- దాచుకున్నారు ముఖాలు...
ఏమేం చేశారు పాపాలు?
- ఎ.అభిరామ్‌, ఈమెయిల్‌


- బుర్రల్లేని మీ విన్యాసం...
మతిపోతుంది నాకీ క్షణం!
- గుడ్ల సుధారాణి, ఈమెయిల్‌


పై ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని