శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా..

Published : 26 Sep 2022 04:38 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా.. తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని