మంత్రి కాకాణికి పీహెచ్‌డీ

రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పీహెచ్‌డీ పూర్తిచేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ‘పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో మార్పులు, నూతన సంస్కరణలు’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు.

Updated : 10 Jun 2023 06:42 IST

వెంకటాచలం, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పీహెచ్‌డీ పూర్తిచేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ‘పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో మార్పులు, నూతన సంస్కరణలు’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఇందులో భాగంగా పీహెచ్‌డీ నోటిఫికేషన్‌(డాక్టరేటుకు అర్హుడని)ను వీసీ సుందరవల్లి మంత్రికి శుక్రవారం అందజేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని