Latest prepaid Plans: జియో Vs ఎయిర్‌టెల్‌ Vs వొడాఫోన్‌ ఐడియా.. కొత్త ప్లాన్ల వివరాలివే!

దేశంలో ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రీపెయిడ్‌ ఛార్జీలను పెంచాయి.

Published : 30 Nov 2021 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ప్రముఖ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రీపెయిడ్‌ ఛార్జీలను పెంచాయి. తొలుత ఎయిర్‌టెల్‌ ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకోగా.. వొడాఫోన్‌ ఐడియా, జియో కూడా అదే బాటలో నడిచాయి. దాదాపు అన్ని కంపెనీలు 20 శాతం మేర ఛార్జీలను పెంచుతూ నూతన ప్లాన్ల వివరాలను ప్రకటించాయి. ఎయిర్‌టెల్‌ ఛార్జీలు నవంబర్‌ 26 నుంచి, వొడాఫోన్‌ ఐడియా ఛార్జీలు 25 నుంచే అమల్లోకి వచ్చాయి. జియో కొత్త ఛార్జీలు డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా టెలికాం కంపెనీలు ప్రకటించిన కొత్త ప్లాన్లను ఇక్కడ చూడొచ్చు.

JIO


Airtel


Vodafone Idea

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని