బజాజ్‌ సరికొత్త పల్సర్‌ ఎన్‌160

బజాజ్‌ ఆటో సరికొత్త పల్సర్‌ ఎన్‌160 మోటార్‌సైకిల్‌ను విపణిలోకి విడుదల చేసింది. ధర రూ.1.28 లక్షలు (దిల్లీ, ఎక్స్‌షోరూం). పల్సర్‌ 250ను విడుదల చేసిన కొత్త ప్లాట్‌ఫామ్‌పైనే పల్సర్‌ ఎన్‌160ని

Published : 23 Jun 2022 06:32 IST

దిల్లీ: బజాజ్‌ ఆటో సరికొత్త పల్సర్‌ ఎన్‌160 మోటార్‌సైకిల్‌ను విపణిలోకి విడుదల చేసింది. ధర రూ.1.28 లక్షలు (దిల్లీ, ఎక్స్‌షోరూం). పల్సర్‌ 250ను విడుదల చేసిన కొత్త ప్లాట్‌ఫామ్‌పైనే పల్సర్‌ ఎన్‌160ని అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. డ్యూయల్‌ ఛానల్‌  యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌), 165 సీసీ ఇంజిన్‌, యూఎస్‌బీ మొబైల్‌ ఛార్జింగ్‌, గేర్‌ పొజిషన్‌ ఇండికేటర్‌, ఇంధనం ఖాళీ అవ్వడానికి పట్టే దూరాన్ని గుర్తించే సూచిక లాంటి వి ఈ బైక్‌లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని