
వైద్యం పేరుతో లైంగిక వేధింపులు
తిరువనంతపురం : తన దగ్గరికి వైద్యం కోసం వెళ్లిన యువతిపై ఓ మత బోధకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కేరళ రాష్ర్టంలో చోటు చేసుకుంది. సోమవారం ఓ యువతి అనారోగ్య కారణాలతో ఆయుర్వేద వైద్యుడైన మత బోధకుని దగ్గరికి వెళ్లారు. వైద్యం పేరుతో ఆ వైద్యుడు యువతిని లైంగికంగా వేధించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొదంటూ యువతిని బెదిరించాడు.
అనంతరం ఆ యువతి తనపై జరిగిన దుశ్చర్యను తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వాళ్లు మత బోధకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వైద్యుడు, మత బోధకుని అరెస్టు చేశారు. ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో వైద్యుడిగా చలామణి అవుతున్నారు. అతని విద్యార్హత తదితరాలపై విచారణ చేస్తున్నట్లు స్థానిక సీఐ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
NIA: హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు
-
General News
Kiren Rijiju: ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. వీడియో చూశారా?
-
Movies News
Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
General News
Goats milk: మేక పాలతో మేలెంతో తెలుసా..?
-
Crime News
Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- Constitution: ‘దోపిడికి ఉపయోగపడేలా ఉంది’.. రాజ్యాంగంపై కేరళ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- NIA: హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు
- Life Style: మత్తుబిళ్లల అలవాటు ఉంటే కలయికలో సరిగ్గా పాల్గొనలేరా?
- Sharmila: మీరు పోలీసులా..? తెరాస ఏజెంట్లా..?:షర్మిల
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Location Tracking:యాప్స్ మీ లొకేషన్‌ను ట్రాక్ చేస్తున్నాయని అనుమానమా..? ఇలా చేయండి!
- సిగ్గుతో తల దించుకుంటున్నా