Crime News: కారు బీభత్సం.. విరిగిన వాలంటీర్‌ కాలు.. విషమంగా చిన్నారి పరిస్థితి

విజయనగరం జిల్లా సాలూరు మండలం జీగిరం వద్ద కారు బీభత్సం సృష్టించింది. ద్విచక్రవాహనం, ఆటోను ఢీకొని కారు డ్రైవర్‌ ఆపకుండా పరారయ్యాడు. ఈ ప్రమాదంలో

Published : 24 Nov 2021 01:25 IST

సాలూరు: విజయనగరం జిల్లా సాలూరు మండలం జీగిరం వద్ద కారు బీభత్సం సృష్టించింది. ద్విచక్రవాహనం, ఆటోను ఢీకొని కారు డ్రైవర్‌ ఆపకుండా పరారయ్యాడు. ఈ ప్రమాదంలో దాసరివీధి వాలంటీర్ భాస్కర్‌రావు కాలు విరిగింది. ఐదో తరగతి చదువుతున్న అనీష పరిస్థితి విషమంగా ఉంది. స్పందించిన స్థానికులు వెంటనే చిన్నారిని విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని