Updated : 01/10/2021 18:39 IST

Telugu Academy: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌.. ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్‌: తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారంలో సీసీఎస్‌ పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. సంతోష్‌నగర్‌ యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ, సిద్ది అంబర్‌బజార్‌ అగ్రసేన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పద్మావతి, సొసైటీ ఉద్యోగి మోయినుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో తెలుగు అకాడమీ అధికారుల పాత్రపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. నగదు బదిలీ చేసిన ఉద్యోగులతో పాటు పలువురు బ్యాంక్ ఉద్యోగులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచిన అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని