Hyderabad: నాగోలులో కాల్పుల కలకలం.. బంగారం దుకాణంలో దోపిడీ
ఎల్బీనగర్ పరిధిలోని నాగోలు స్నేహపురి కాలనీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. మహదేవ్ జువెల్లర్స్‌లోకి చొరబడిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా దుకాణం యజమానిపై కాల్పులకు తెగబడ్డారు.
హైదరాబాద్: ఎల్బీనగర్ పరిధిలోని నాగోలు స్నేహపురి కాలనీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. మహదేవ్ జువెల్లర్స్‌లోకి చొరబడిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా దుకాణం యజమానిపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో దుకాణం యజమాని కల్యాణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం దుండగులు షాపులోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గాయపడిన కల్యాణ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Gurugram: ‘నేనేం తప్పు చేశాను.. నాకెందుకు ఈ శిక్ష’... 14 ఏళ్ల బాలికపై దంపతుల పైశాచిక దాడి!
-
Politics News
MLC Kavitha: జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని మోదీ: ఎమ్మెల్సీ కవిత
-
Sports News
IND vs AUS: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్.. ‘100’ క్లబ్లో పుజారా
-
General News
CBI: ఎమ్మెల్యేలకు ఎర కేసు వివరాలివ్వండి.. సీఎస్‌కు ఆరోసారి లేఖ రాసిన సీబీఐ
-
India News
Earthquake: తుర్కియేలో భారతీయులు సేఫ్.. ఒకరు మిస్సింగ్
-
Crime News
Hyderabad: బామ్మర్ది ఎంత పనిచేశావ్.. డబ్బు కోసం ఇంత బరితెగింపా?