సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం
ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి నగరానికి విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్‌కు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సీనియర్ సభ్యులు పి.నరసింగరావు, ఎస్.కృష్ణమోహన్, బైపా అరుణ్‌కుమార్ తదితరులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్‌ను సత్కరిస్తున్న న్యాయవాదులు
విశాఖ లీగల్: ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి నగరానికి విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్‌కు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సీనియర్ సభ్యులు పి.నరసింగరావు, ఎస్.కృష్ణమోహన్, బైపా అరుణ్‌కుమార్ తదితరులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. విశాఖ జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయాన్ని సందర్శించాలని సంఘం అధ్యక్షుడు రాంబాబు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Pawan Kalyan: పవన్‌కు కృష్ణా జిల్లా ఎస్పీ నోటీసులు
-
కేబినెట్ ఆమోదం పొందాకే అమల్లోకి సీమెన్స్ ప్రాజెక్టు: చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు
-
ODI WC 2023: అశ్విన్ ఎంపికపై భజ్జీ కామెంట్లు.. నెట్టింట మరోసారి సంజూ వైరల్!
-
Lalu Prasad Yadav: భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట
-
Supreme Court: ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
CISF constable: దిల్లీలో చీపురుపల్లి కానిస్టేబుల్ ఆత్మహత్య