జిల్లాలో తేలికపాటి వర్షాలు

జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది.

Updated : 06 May 2024 07:15 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. వత్సవాయి 3.4, జగ్గయ్యపేటలో 1.8 మి.మీ. నమోదైంది.

వంకాయలు-18/20, టమాటా-22, బెండ-20, పచ్చిమిర్చి-45, కాకర-30, బీర-30, క్యాలీ ఫ్లవర్‌-30/35, క్యాబేజి-28, క్యారెట్‌-40, దొండ-26, బంగాళదుంప-33, ఉల్లిపాయలు-22, గోరు చిక్కుళ్లు-26, దోస-20, సొర-8/7, పొట్ల-13/15, అరటికాయ-4/5, చామదుంప-40, అల్లం-170, మునగ-5/4, ఆకు కూరలు (కట్ట)-2.50, కంద-64, బీట్‌ రూట్‌-26, కీరదోస-54, బీన్స్‌-134, క్యాప్సికమ్‌-55. నగరంలోని రైతు బజార్లలో ఈ ధరలు (రూ.ల్లో) వర్తిస్తాయి.

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు