logo

నియోజకవర్గానికో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

 జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన కలెక్టరేట్‌ నుంచి జేసీలు సుమిత్‌, కీర్తి, భార్గవ్‌తేజ, రబీ సాగునీరు సరఫరా పర్యవేక్షణాధికారి కృష్ణారావుతో కలిసి ఆన్‌లైన్‌లో సమీక్షించారు.కలెక్టర్‌

Published : 26 Jan 2022 04:53 IST

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన కలెక్టరేట్‌ నుంచి జేసీలు సుమిత్‌, కీర్తి, భార్గవ్‌తేజ, రబీ సాగునీరు సరఫరా పర్యవేక్షణాధికారి కృష్ణారావుతో కలిసి ఆన్‌లైన్‌లో సమీక్షించారు.కలెక్టర్‌ మాట్లాడుతూ, వారబందీ పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం, టిడ్కో రుణాలు, ఓటీఎస్‌, సచివాలయాల సేవలపై సమీక్షించారు.కాకినాడలో బుధవారం నిర్వహించే గణతంత్ర వేడుకలో ఆయా శాఖల అధికారులకు మాత్రమే ప్రశంసాపత్రాలు ఇస్తామనీ.. వారు ఉద్యోగులు, సిబ్బందికి ఇస్తారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని