logo

సజావుగా ఎంఎల్‌హెచ్‌పీల కౌన్సెలింగ్‌

రాజమహేంద్రవరంలోని వైద్యఆరోగ్యశాఖ జోన్‌-2(ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా) పరిధిలోని మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా పూర్తిచేసి, కోరుకున్నచోట నియామక ఉత్తర్వులు అందజేసినట్లు ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్‌ ఎస్‌.

Published : 20 May 2022 05:45 IST

రాజమహేంద్రవరం వైద్యం: రాజమహేంద్రవరంలోని వైద్యఆరోగ్యశాఖ జోన్‌-2(ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా) పరిధిలోని మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా పూర్తిచేసి, కోరుకున్నచోట నియామక ఉత్తర్వులు అందజేసినట్లు ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్‌ ఎస్‌.వాణిశ్రీ తెలిపారు. గురువారం కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఆమె పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఏడో బ్యాచ్‌కు సంబంధించి మొత్తం 824 మంది అభ్యర్థులకు నాలుగు రోజులపాటు రోజుకు 206 మంది చొప్పున కౌన్సెలింగ్‌ పూర్తి చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని