బాలికా దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ
జాతీయ బాలికా దినోత్సవ వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో గురువారం ఆవిష్కరించారు.
కరీంనగర్ కలెక్టరేట్: జాతీయ బాలికా దినోత్సవ వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 వరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. అవగాహన కార్యక్రమాల ద్వారా బాలికా విద్య అవసరాన్ని గ్రామాల్లో చాటుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాలల పరిరక్షణ కమిటీ ఛైర్‌పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సబిత, 'మిషన్ శక్తి' మహిళా సంక్షేమ అధికారి శ్రీలత, కోఆర్డినేటర్లు కవిత, శైలజ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Raghunandan: డీజీపీ అంజనీకుమార్‌ను తక్షణమే ఏపీకి పంపాలి: భాజపా ఎమ్మెల్యే రఘునందన్
-
World News
Spy balloon: మినిట్‌మ్యాన్-3 అణుక్షిపణులపై చైనా నిఘా.. బెలూన్ పేల్చివేత!
-
Sports News
Vinod Kambli: మద్యం మత్తులో భార్యపై దాడి.. కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు!
-
Crime News
Hyd ORR: డివైడర్‌ను దాటి ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి, 8 మందికి తీవ్రగాయాలు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Sundeep Kishan: రిలేషన్షిప్ నాకు సెట్ కాదు.. బ్రేకప్ దెబ్బ గట్టిగా తగిలింది: సందీప్ కిషన్