logo

పావగడకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి

తాలూకాలోని ప్రసిద్ధ దేవాలయాల్ని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి బసవరాజు తన కుటుంబ సభ్యులతో కలసి సోమవారం దర్శించుకున్నారు. శనిమహాత్మ, కోటె ఆంజనేయస్వామి, నాగలమడక అంత్యసుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో పూజలు చేశారు.

Published : 04 Oct 2022 02:18 IST

దేవాలయం ముందు న్యాయమూర్తి, ఇతరులు

పావగడ: తాలూకాలోని ప్రసిద్ధ దేవాలయాల్ని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి బసవరాజు తన కుటుంబ సభ్యులతో కలసి సోమవారం దర్శించుకున్నారు. శనిమహాత్మ, కోటె ఆంజనేయస్వామి, నాగలమడక అంత్యసుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. ఆయన వెంటన స్థానిక జేఎఫ్‌ఎంసీ కోర్టు న్యాయమూర్తులు శ్రీకాంత్‌ రవీంద్ర, అఖిల, సీఐ కాంతరెడ్డి, ఎస్‌ఐ గురునాథ్‌ తదితరులు ఉన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని