logo

వసతుల కల్పన పూర్తి చేయిస్తాం

ఆదోని పట్టణ శివారులోని టిడ్కో నివాసాల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి చేయిస్తామని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ తెలిపారు.

Published : 31 Jan 2023 20:31 IST

ఆదోని మార్కెట్‌: ఆదోని పట్టణ శివారులోని టిడ్కో నివాసాల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి చేయిస్తామని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ తెలిపారు.  మంగళవారం టిడ్కో అధికారులతో కలిసి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. తాగునీరు,  విద్యుత్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.  ఆయనతో పాటు టిడ్కో ఏఈ రాజశేఖర్‌, డీఈ హరికృష్ణ , పురపాలక కమిషనర్‌  రగునాథ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని పెద్దహరివనం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సబ్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనికీ చేశారు. ఓపీ రిజిష్టర్‌ తో పాటు సిబ్బంది హాజరును పరిశీలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని