logo

టీజీ భరత్‌ నామపత్రం దాఖలు

కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్‌ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

Published : 24 Apr 2024 05:03 IST

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్‌ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామపత్రాలను కర్నూలు ఆర్వో, నగరపాలక కమిషనర్‌ భార్గవ్‌తేజకు అందజేశారు. టీజీ భరత్‌ వెంట మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌, కుటుంబ సభ్యులు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

టీజీ భరత్‌ మొత్తం ఆస్తులు: రూ.278.27 కోట్లు
చరాస్తుల విలువ: రూ.83.08 కోట్లు
స్థిరాస్తుల విలువ: రూ.195.19 కోట్లు
అప్పులు : రూ.19.38 కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని