ఖాదీ బోర్డు డీడీగా సురేష్
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు (ఏపీకేవీఐబీ) జిల్లా డీడీ (ఎఫ్‌ఏసీ)గా ఎస్.వి.సురేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు (ఏపీకేవీఐబీ) జిల్లా డీడీ (ఎఫ్‌ఏసీ)గా ఎస్.వి.సురేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తిరుపతిలో ఏపీఐఐసీ ప్రత్యేక ప్రాజెక్టు డిప్యూటీ జోనల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించగా విధుల్లో చేరారు.
రేపు అవగాహన సదస్సు
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ)పై సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు కేవీఐబీ డీడీ ఎస్.వి.సురేష్ తెలిపారు. నగరంలోని కామాటివీధి కృష్ణ మందిరం కల్యాణమండపంలో మధ్యాహ్నం మూడు గంటలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Hyderabad Metro: రాయదుర్గం మెట్రో... పార్కింగ్ లేదేంటో..
-
Ap-top-news News
Kakinada - stormy winds: ఈదురుగాలులు, వర్ష బీభత్సం
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్‌లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!
-
Crime News
Hyderabad-Banjara Hills: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం