logo

పేద మహిళకు చేయూత

కావలి పట్టణం తుఫాన్ నగర్‌లో భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న నిరుపేద ఒంటరి మహిళ షేక్ షబానాకు సంయుక్త సేవా సంస్థ సభ్యుల సహకారంతో రూ.24,200 వ్యయంతో స్వయం ఉపాధి నిమిత్తం టిఫిన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

Updated : 16 Apr 2024 17:11 IST

కావలి: కావలి పట్టణం తుఫాన్ నగర్‌లో భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న నిరుపేద ఒంటరి మహిళ షేక్ షబానాకు సంయుక్త సేవా సంస్థ సభ్యుల సహకారంతో రూ.24,200 వ్యయంతో స్వయం ఉపాధి నిమిత్తం టిఫిన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కావలి పట్టణం శ్రీధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు శ్రీ డాక్టర్ పి.శ్రీధర్, డాక్టర్ కె.ఝాన్సీ దంపతులు టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని