logo

80 వినతులు

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయినా ప్రజలు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 

Published : 25 Jan 2022 03:12 IST

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయినా ప్రజలు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాల్లో సుమారు 80 వరకు వినతిపత్రాలు వేశారు. ప్రభుత్వ భూమిలో నుంచి అక్రమ తవ్వకాలు చేపట్టిన వారిపై చర్య తీసుకోవాలని రుద్రూర్‌ అక్బర్‌నగర్‌ వాసులు వినతిపత్రంలో పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో నోటిఫికేషన్‌ ద్వారానే నియామకాలు చేపట్టాలని భీమ్‌ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని