logo

గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్‌లు అథమం

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి.

Published : 26 Apr 2024 05:28 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. కేటగిరీల వారీగా ఫలితాలను అధికారులు సమీక్షించుకొని, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని విద్యానిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్‌ కళాశాలల్లో ఫలితాలు పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

 

(ఈ పట్టిక ప్రకారం అత్యధికంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల నమోదు ఉన్నప్పటికీ ఉత్తీర్ణత శాతంలో రెండో స్థానంలో ఉంది. ప్రైవేటు ఎయిడెడ్‌ కళాశాలల్లో అధ్వానంగా ఫలితాలు వచ్చాయి. గిరిజన, కేజీబీవీ, బీసీ గురుకులాలల్లో పరిస్థితి ఇంకా మెరుగుపడాల్సి ఉంది, మైనారిటీ, తెలంగాణ రెసిడెన్సియల్స్‌ కళాశాలలు మాత్రం ఉత్తమ ఫలితాలు సాధించాయి.)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని