logo

సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు చూపాలి

రాష్ట్ర ప్రభుత్వం యునిసెఫ్‌, ఇంక్వి-ల్యాబ్‌ ఫౌండేషన్‌ సహకారంతో నిర్వహించ తలపెట్టిన పాఠశాల స్థాయి ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌పై గురువారం నిజామాబాద్‌లోని న్యూఅంబేడ్కర్‌ భవనంలో 220 మంది ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.

Published : 09 Dec 2022 05:09 IST

సూచనలు చేస్తున్న జిల్లా సైన్సు అధికారి గంగాకిషన్‌

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం యునిసెఫ్‌, ఇంక్వి-ల్యాబ్‌ ఫౌండేషన్‌ సహకారంతో నిర్వహించ తలపెట్టిన పాఠశాల స్థాయి ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌పై గురువారం నిజామాబాద్‌లోని న్యూఅంబేడ్కర్‌ భవనంలో 220 మంది ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్సు అధికారి గంగాకిషన్‌ మాట్లాడారు. విద్యార్థులతో ఎస్‌ఐసీ బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వారిని గ్రూపులో చేర్చి సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు చూపించే సృజనాత్మక ఆలోచనలను అప్‌లోడ్‌ చేయాలన్నారు. గీతాంజలి, రోహిణీ, ప్రణయ్‌, గోవర్ధన్‌, కాంతారావు తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని