logo

ఇండియా కూటమిని గెలిపిస్తే అందరికీ సమాన విద్య

అందరికీ సమానమైన విద్య అందించేందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని కనిమొళి తెలిపారు. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుక్కుడి అభ్యర్థి కనిమొళి బుధవారం తిరుచ్చెందూర్‌ ప్రచారంలో మాట్లాడుతూ.

Published : 18 Apr 2024 01:12 IST

ప్రచారంలో కనిమొళి

ప్యారిస్‌, న్యూస్‌టుడే: అందరికీ సమానమైన విద్య అందించేందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని కనిమొళి తెలిపారు. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుక్కుడి అభ్యర్థి కనిమొళి బుధవారం తిరుచ్చెందూర్‌ ప్రచారంలో మాట్లాడుతూ.. ప్రవేశ పరీక్షలు తీసుకొచ్చి పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని, అడ్డుకోవడానికి ఉదయ సూర్యుడికి ఓటు వేయాలన్నారు. ఈ ఎన్నికల్లో ఎడప్పాడి పళనిసామికి గుణపాఠం చెప్పాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని