5 నుంచి టీ-20 టిక్కెట్ల విక్రయాలు
విశాఖ వై.ఎస్.ఆర్.ఏసీఏ- వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 14న జరగనున్న భారత్- దక్షిణాఫ్రికా టీ-20 మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు ఈనెల 5న ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రారంభమవుతాయని
విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: విశాఖ వై.ఎస్.ఆర్.ఏసీఏ- వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 14న జరగనున్న భారత్- దక్షిణాఫ్రికా టీ-20 మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు ఈనెల 5న ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రారంభమవుతాయని ఏసీఏ సీఈఓ ఎం.వి.శివారెడ్డి తెలిపారు. టిక్కెట్ల విక్రయాల్లో పేటీఎం అధికార భాగస్వామిగా ఉందన్నారు. www.insider.in , paytm app, paytm insider appలలో పొందవచ్చన్నారు. ఈనెల 8న ఉదయం 11 గంటలకు విశాఖలోని మూడు కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తామన్నారు. విశాఖ, హైదరాబాద్, విజయవాడ ప్రధాన నగరాల్లో హోమ్‌డెలివరీ (కొరియర్) చేస్తామన్నారు. రూ.600, రూ.1500, రూ.2000, రూ.3000, రూ.3,500, రూ.6000 ధరల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించాననడంలో వాస్తవం లేదు: ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి
-
World News
Musharraf: ధోనీ జులపాల జుత్తుకు ముషారఫ్ మెచ్చుకోలు
-
Sports News
Shubman Gill: టిండర్‌లో శుభ్‌మన్ గిల్
-
Crime News
Andhra News: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
-
Crime News
వరంగల్‌లో భాజపా నేత ఆత్మహత్య.. నమ్మినవారు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో
-
India News
స్కూల్‌బస్ డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగు తిప్పిన విద్యార్థిని