logo

పూల పరిమళం.. అతివల పరవశం

పల్లెలు మురిశాయి. చెరువులు పూలవనాలయ్యాయి. ఆడపడుచుల సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ సంబరాల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మ పండగను ఊరూ, వాడా, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా జిల్లా అంతటా  జరుపుకున్నారు.

Published : 04 Oct 2022 03:38 IST

నర్సంపేటలో...

పల్లెలు మురిశాయి. చెరువులు పూలవనాలయ్యాయి. ఆడపడుచుల సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ సంబరాల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మ పండగను ఊరూ, వాడా, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా జిల్లా అంతటా  జరుపుకున్నారు. అంగరంగ వైభవంగా వేడుకలు సాగాయి. తీరొక్క పూలను పేర్చి, పసందైన తీరుతో మగువలంతా ఆడిపాడారు.  పోయి రావమ్మా బతుకమ్మ అంటూ మహిళలు గౌరమ్మకు వీడ్కోలు  పలికారు.    

కరీమాబాద్‌ రంగలీలామైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌ గోపి, సతీమణి పుష్పకుమారి తదితరులు

- న్యూస్‌టుడే యంత్రాంగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని