దేవుని కడప బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగింది.
మారుతీనగర్
ప్రత్యేక అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి
(కడప), న్యూస్‌టుడే : తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగింది. ఉదయం ఆలయ అర్చకులు దీక్షా తిరుమంజన సేవ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 31వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వేడుకగా నిర్వహిస్తామని, 26న గరుడవాహన సేవ, 27న కల్యాణం, 28న రథోత్సవం, 31న పుష్పయాగం ఉంటుందని ఆలయ అధికారులు, అర్చకులు తెలిపారు.
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తున్న ఆలయ అర్చకులు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!