TTD: ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు

ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న విశేష పర్వదినాల వివరాలివే.

Published : 27 Jan 2024 19:26 IST

TTD | తిరుమల: ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న విశేష పర్వదినాల వివరాలను తితిదే ఒక ప్రకటనలో తెలిపింది.

  • ఫిబ్రవరి 9న శ్రీపురందరదాసుల ఆరాధనోత్సవం.
  • 10న తిరుకచ్చినంబి ఉత్సవం
  • 14న వసంతపంచమి.
  • 16న రథసప్తమి.
  • 19న తిరుకచ్చినంబి శాత్తుమొర.
  • 20న భీష్మ ఏకాదశి.
  • 21న కులశేఖరాళ్వార్‌ వర్ష తిరు నక్షత్రం.
  • 24న కుమారధార తీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడసేవ.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని