విజయ్‌దేవరకొండకు దుస్తులివ్వనన్నారు
‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా విపరీతమైన పాపులరిటీని సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయనకి దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లో సైతం అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. అయితే ‘అర్జున్‌రెడ్డి’ సినిమా కంటే ముందు విజయ్ దేవరకొండకు దుస్తులు డిజైన్ చేసి ఇచ్చేందుకు పెద్ద డిజైనర్లు ముందుకు రాలేదట...
డిజైనర్ల మాటతో షాక్ అయ్యా: హీరో స్టైలిస్ట్
హైదరాబాద్: ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా విపరీతమైన పాపులరిటీని సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయనకి దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లో సైతం అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. అయితే ‘అర్జున్‌రెడ్డి’ సినిమా కంటే ముందు విజయ్ దేవరకొండకు దుస్తులు డిజైన్ చేసి ఇచ్చేందుకు పెద్ద డిజైనర్లు ముందుకు రాలేదట.
‘‘ఒకప్పుడు దక్షిణాది నటులకు దుస్తులు డిజైన్ చేసి ఇచ్చేందుకు పేరుపొందిన కొంతమంది ఫ్యాషన్ డిజైనర్లు ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారాయి. దక్షిణాది తారలకు దుస్తులివ్వడానికి అప్పుడు ఎవరైతో ఆసక్తి కనబరచలేదో ఇప్పుడు వాళ్లే ఇక్కడ స్టోర్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రం కంటే ముందు విజయ్ దేవరకొండ ఎవరికీ అంతగా తెలియదు కాబట్టి ఆయనకు దుస్తులు రూపొందించి ఇచ్చేందుకు ఓ డిజైనర్ తిరస్కరించాడు. ఇప్పుడు అదే వ్యక్తి నా దగ్గరికి వచ్చి.. ‘మేము ఆయనకి దుస్తులు డిజైన్ చేసి ఇవ్వాలనుకుంటున్నాం’ అని చెప్పాడు’’ అని శ్రావ్య పేర్కొంది.
ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో విజయ్ నటించారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో విజయ్ కథానాయకుడిగా కనిపించనున్నారు. పాన్ ఇండియన్ మూవీగా విడుదల కానున్న ఈ సినిమాలో విజయ్ సరసన అనన్యాపాండే సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే పేరు ప్రచారంలో ఉంది. మరోవైపు ఆయన ‘రౌడీ’ బ్రాండ్‌తో వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్‌లో సెట్లోకి
గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్‌కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్‌స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు