
అది మాత్రం వద్దన్న సల్మాన్ ఖాన్
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన బాడీగార్డులలో ఒకరి బర్త్‌డే పార్టీకి హాజరయ్యారు. ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న ఈ స్టార్ హీరో.. కేకు తినేందుకు మాత్రం నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. సల్మాన్ అంగరక్షకుల్లో ఒకరైన జగ్గీ జన్మదినం సందర్భంగా శనివారం విందును ఏర్పాటు చేశారు. దీనిలో సల్మాన్ సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకును కోసిన జగ్గీ దానిని ఈ కండల వీరుడికి తినిపించబోయారు. మొదట దానిని తినేందుకు ముందుకు వచ్చిన సల్మాన్.. ఉన్నట్టుండి వద్దనేశాడు. ఈ చర్యతో అక్కడ ఉన్న జగ్గీ తదితరులు నవ్వుల్లో మునిగితేలారు.
సల్మాన్ ప్రస్తుతం బిగ్ బాస్ 14 రియాలిటీ షో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్ అనంతరం ఆయన తదుపరి చిత్రం ‘రాధే’ చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రభుదేవా దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో దిశా పటానీ నాయికగా మెరవనున్నారు. సల్మాన్ మరో చిత్రం ‘అంతిమ్’ షూటింగ్ జరుగుతోంది. దీనిలో సల్మాన్ సిక్కు వ్యక్తి గెటప్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో తన చెల్లి అంకిత భర్త ఆయుష్ శర్మతో కలసి తొలిసారి నటించనుండటం మరో విశేషం.
ఇవీ చదవండి..
సన్నీ, ఇమ్రాన్ హష్మీ ఇతడి తల్లిదండ్రులట!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
-
Business News
Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజి మిస్త్రీ కన్నుమూత
-
Movies News
Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా మార్చారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!
-
Sports News
Rohit Sharma: రోహిత్ ఆరోగ్యంపై సమైరా అప్డేట్.. ముద్దుముద్దు మాటల వీడియో వైరల్
-
General News
Justice Ujjal Bhuyan: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
-
India News
Corona: 2.5 శాతానికి దిగొచ్చిన రోజువారీ పాజిటివిటీ రేటు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఆవిష్కరణలకు అందలం
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
- Viveka Murder Case: శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర
- Anand Mahindra: క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా సమాధానం!
- ‘అమ్మఒడి’ ల్యాప్‌టాప్‌లకు మంగళం