Akkineni Akhil : విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటించాలనుంది: అఖిల్
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ దసరా కానుకగా.. ఈనెల 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర ప్రచారాల్లో పాల్గొన్న ఆయన ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో బయోపిక్స్‌పై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ దసరా కానుకగా ఈనెల 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర ప్రచారాల్లో పాల్గొన్న ఆయన ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో బయోపిక్స్‌పై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించాడు. ముఖ్యంగా స్పోర్ట్స్ బయోపిక్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘ స్పోర్ట్స్ బయోపిక్స్ తెరకెక్కించడమనేది అంత తేలికైన విషయం కాదు. క్రికెట్, హార్స్ రైడింగ్.. ఇలా ఏదైనా క్రీడానేపథ్యంలో బయోపిక్స్‌ను తీయొచ్చు అనుకుంటాం. కాకపోతే వాటికి బలమైన కథ ఉంటే తప్ప... ఆ క్రీడ హైలైట్ కాదు. అయితే ఇప్పటి వరకూ నా వరకూ అలాంటి బలమైన స్ర్కిప్ట్స్ రాలేదు’’ అన్నాడు అఖిల్.
ఆయనలో ఆ ఫైర్ ఇష్టం
‘‘భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన జీవితమంటేనే ఒక తపన, అంకితభావం. ఏదో ఒకటి సాధించాలనే ఫైర్ విరాట్‌లో ఉంటుంది. ఎన్నో విధాలుగా ఆయన నా జీవితం మీద ప్రభావం చూపారు. అందుకే విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటించాలనుంది. ఏదో రోజు ఆ అవకాశం వస్తే బాగుంటుందని ఆశిస్తున్నా. టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ జీవితాధారంగా.. రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందించిన ‘83’ చిత్రం కోసం ఎదరుచూస్తున్నా. ఇలాంటి స్క్రిప్ట్ నన్ను ఉత్తేజపరుస్తాయి. వెండితెరపై ఈ సినిమా మెప్పిస్తుందని ఆశిస్తున్నా’’ అని అఖిల్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్‌ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య’కు 20 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీ కోసం.. -
నిజ జీవిత కథలంటే ప్రత్యేక బాధ్యత
కలల్ని సాకారం చేసుకోవడానికీ... సమున్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి అంధత్వం అడ్డు రాదని చాటుతూ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తెలుగు తేజం... శ్రీకాంత్ బొల్లా. బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ని స్థాపించిన ఆయన జీవితం ఆధారంగానే ‘శ్రీకాంత్’ చిత్రం తెరకెక్కింది. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్‌కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
నిజమైన బలం అదే
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలపైనా... సాగే చర్చపైనా స్పందించకూడదని సమంత నిర్ణయించుకుందా? ఆమె ఇన్‌స్టాలో పంచుకున్న ఓ పోస్ట్ ఆ అభిప్రాయాన్నే సూచిస్తోంది. -
రాయన్ వస్తున్నాడు
ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. -
ఓటీటీలోకి నేరుగా ‘విద్యా వాసుల అహం’
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి తెరకెక్కించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’. మహేశ్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా నిర్మించారు. -
‘టైటానిక్’ కెప్టెన్ కన్నుమూత
‘టైటానిక్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’లాంటి చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించిన హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. -
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ షురూ
యావత్తు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ చిత్రీకరణ మొదలైంది. తమ డీ2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్లో తెలుగు ద్వయం రాజ్, డీకే ఈ వెబ్‌సిరీస్ రూపొందిస్తున్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
గుడ్‌న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్‌ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు