శర్వాకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

ఇటీవల వివాహం చేసుకున్న యువ కథానాయకుడు శర్వానంద్‌ గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

Updated : 09 Jun 2023 06:31 IST

ఇటీవల వివాహం చేసుకున్న యువ కథానాయకుడు శర్వానంద్‌ గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే తన వివాహ విందుకు రావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా శర్వానంద్‌కు ముఖ్యమంత్రి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని