Social Look: సెలవు రోజు రష్మిక ఇలా.. కృతి సనన్‌ సీతాకోకచిలుకలా

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 21 Oct 2021 01:29 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* కోతులకు ఆహారాన్ని అందించారు నటుడు, దర్శకుడు రవిబాబు. సంబంధిత వీడియోను పంచుకున్నారు.

* పసుపు రంగు చీరలో మెరిసింది కీర్తి సురేశ్‌. తనకి ఎల్లో కలర్‌ అంటే ఇష్టమని తెలిపింది.

* ఓ రెస్టారెంట్‌లో విందు ఆరగించింది రష్మిక. ‘సెలవు రోజు ఇలా’ అంటూ అక్కడ దిగిన ఫొటోని పంచుకుంది.

* ‘ఎలా ఉన్నారు?’ అని తన అభిమానుల్ని అడుగుతోంది నజ్రియా.

* పట్టరాని సంతోషంలో ఉందట కృతి సనన్‌. ప్రస్తుతం తనున్న స్థితిని సీతాకోకచిలుకతో పోల్చింది.

































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని