Social Look: విహార యాత్రలో కాజల్‌ దంపతులు.. ప్రచారంలో కీర్తి సురేశ్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 11 Jul 2023 02:28 IST
  • ఎల్లో కలర్‌ దుస్తుల్లో ఓ కార్యక్రమానికి సిద్ధమైంది శ్రీముఖి (Sreemukhi). 
  • తన తాజా చిత్రం ‘మామన్నన్‌’ (తెలుగులో నాయకుడు) సినిమా ప్రచారంలో భాగంగా దిగిన ఫొటోలను కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) షేర్‌ చేసింది.
  • తన భర్త గౌతమ్‌ కిచ్లూతో కలిసి విహార యాత్రకు వెళ్లింది కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal). సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 

















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని