‘టక్ జగదీష్’ ఇంకోసారి సాంగ్ మేకింగ్ వీడియో

నాని కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వలో నటిస్తున్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. ఇందులో ఐశ్వర్యా రాజేష్, రీతు వర్మ  నాయికలుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్‌ పతాకంపై నిర్మితమౌతోన్న ఈ సినిమాకి సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మాతలు.

Published : 03 Apr 2021 20:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నాని కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వలో నటిస్తున్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. ఇందులో ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ నాయికలుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్‌ పతాకంపై నిర్మితమౌతోన్న ఈ సినిమాకి సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మాతలు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ‘‘ఇంకోసారి ఇంకోసారి’’ సాంగ్ మేకింగ్‌ వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. ఆద్యంతం అలరించేలా సాగే ఆ వీడియోను మీరూ చూసేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని