Pawan Kalyan: సన్నాహాలు షురూ
పవన్ కల్యాణ్ సినిమాలు ఇప్పటికే రెండు సెట్స్‌పై ఉన్నాయి. కొత్తగా మరో రెండు కొన్ని రోజుల కిందటే లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
పవన్ కల్యాణ్ (pawan kalyan) సినిమాలు ఇప్పటికే రెండు సెట్స్‌పై ఉన్నాయి. కొత్తగా మరో రెండు కొన్ని రోజుల కిందటే లాంఛనంగా ప్రారంభమయ్యాయి. వాటిలో ఒకటైన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రీకరణ త్వరలోనే మొదలు కానుంది. అందుకోసం సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. హరీష్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రమిది. ఏప్రిల్ తొలి వారంలో చిత్రీకరణని ప్రారంభించనున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అందుకోసం ఇప్పటికే ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్‌సాయి నేతృత్వంలో సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. విజయవంతమైన ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్‌కల్యాణ్ - హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Adipurush: ‘ఆది పురుష్’.. వాళ్లు కచ్చితంగా చూడాల్సిన చిత్రం: కృతి సనన్
-
World News
China: రేపు అంతరిక్షంలోకి పౌర వ్యోమగామి.. ఏర్పాట్లు సర్వం సిద్ధం..!
-
General News
Isro-Sriharikota: నింగిలోని దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్12.. ప్రయోగం విజయవంతం
-
Politics News
Karnataka: సిద్ధరామయ్య వద్దే ఆర్థికం.. డీకేకు నీటిపారుదల
-
Crime News
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
-
Sports News
MS Dhoni: రిజర్వ్‌డే మ్యాచ్.. గత చరిత్రను ధోనీ తిరగరాస్తాడా...?