Sherni: పులిని పట్టుకుందా? లేదా?
అదో అందమైన అటవీ ప్రాంతం. దానికి దగ్గర్లో ఓ చిన్న గ్రామం. గ్రామస్తులపై పులి దాడి చేస్తోంది.
అదో అందమైన అటవీ ప్రాంతం. దానికి దగ్గర్లో ఓ చిన్న గ్రామం. గ్రామస్తులపై పులి దాడి చేస్తోంది. దాన్ని పట్టుకోవడం ఎవరివల్లా కాదు. పులిని పట్టుకోవడానికి అడవికి వస్తుంది ఓ మహిళా అటవీ అధికారి. వచ్చాకా ఆమెకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఎలాంటి కష్టనష్టాలకోర్చి ఆమె గ్రామస్తుల సమస్యని తీర్చింది? ఇవన్నీ ఆసక్తికరం అంటోంది ‘షేర్నీ’ చిత్రబృందం. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. అమిత్ మసుర్కర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 18న ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుదల కానుంది. తాజాగా బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన లభిస్తోంది. ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యా నటన, ఆమె సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కథ కలిపింది..ఇద్దరినీ!
హిట్టు మాట వినిపించి... స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారంటే చాలు.. ఇక ఆ తర్వాత సదరు నాయికల ప్రయాణమంతా అందుకు తగ్గట్లుగా సాగాల్సిందే. -
కల్కి.. పాట వచ్చేస్తోంది
‘కల్కి 2898ఎ.డి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ప్రభాస్. -
‘నా ఉచ్ఛ్వాసం కవనం’..
తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకువచ్చి, సరికొత్త పోకడ సృష్టించిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. -
సిద్ధార్థ్.. కృతి.. ఓ ప్రేమకథ?
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించి సినీప్రియుల మనసు దోచుకుంది బాలీవుడ్ నాయిక కృతి సనన్. -
సరికొత్త రొమాంటిక్ లవ్‌స్టోరీ
వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘సిల్క్ శారీ’. -
ఛోటా భీమ్ సూపర్ పవర్
‘ధైర్య సాహసాలతో తన ప్రాణాలు పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఒకడుంటాడు. -
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.