Kodali nani: నేను ఆరోగ్యంగానే ఉన్నా: కొడాలి నాని

తాను ఆరోగ్యంగానే ఉన్నానని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. 

Updated : 11 Jul 2023 20:02 IST

విజయవాడ: తాను ఆరోగ్యంగానే ఉన్నానని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. ఓ కేసులో వాయిదా నిమిత్తం విజయవాడ కోర్టుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాను అనారోగ్యానికి గురైనట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. కొందరు కావాలనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని, వారి దిగజారుడు తనానికి ఇది నిదర్శనమన్నారు. తెదేపా తనపై అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని