INDW vs SLW: శ్రీలంకపై హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్ ఘన విజయం.. సిరీస్ సొంతం
(Photo: BCCI Women Twitter)
పల్లెకెలె: శ్రీలంక మహిళలతో జరిగిన రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్ ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 174 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (71; 71 బంతుల్లో 4x4, 1x6), స్మృతి మంధాన (94; 83 బంతుల్లో 11x4, 1x6) నిలకడగా ఆడి 25.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో రెండో వన్డేలోనూ భారత్ విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక గురువారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరోవైపు ఇంతకుముందు భారత మహిళలు టీ20 సిరీస్ కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
CWG 2022: బాక్సర్ల పసిడి పంచ్.. అమిత్ పంగల్, నితూ గంఘాస్కు స్వర్ణాలు
-
Sports News
CWG 2022 : ఫైనల్లోకి అడుగుపెట్టిన తెలుగు తేజం పీవీ సింధు
-
India News
Manipur: మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ఐదు రోజులు ఇంటర్నెట్ బంద్
-
Sports News
CWG 2022 : భారత ఖాతాలో మరో మెడల్.. కాంస్య పతకాన్ని సాధించిన మహిళల హాకీ జట్టు
-
Crime News
Crime News: నెల్లూరులో భార్య, కుమార్తె అనుమానాస్పద మృతి.. భర్త ఆత్మహత్య
-
India News
CUET-UG: రద్దయిన సీయూఈటీ-యూజీ పరీక్షల నిర్వహణ ఆగస్టు 24-28 తేదీల్లో
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- సూర్య అనే నేను...
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్