పదం ప్రత్యేకంగా..

కొన్నిసార్లు వాట్సప్‌ మెసేజ్‌లో కొన్ని పదాలు ప్రత్యేకంగా కనిపించాలని అనుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. ఏదైనా పదం కాస్త వంకర తిరిగినట్టుగా (ఇటాలిక్‌)

Updated : 08 Dec 2021 06:22 IST

కొన్నిసార్లు వాట్సప్‌ మెసేజ్‌లో కొన్ని పదాలు ప్రత్యేకంగా కనిపించాలని అనుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. ఏదైనా పదం కాస్త వంకర తిరిగినట్టుగా (ఇటాలిక్‌) కనిపించాలనుకుంటే దానికి ముందు, తర్వాత అండర్‌స్కోర్‌ను టైప్‌ చేస్తే సరి. ఉదాహరణకు _text_.  అదే కొట్టొచ్చినట్టు (బోల్డు) కనిపించాలంటే పదానికి ముందు, తర్వాత నక్షత్రం గుర్తును చేర్చాలి (*text*). పదం మీద గీత గీసినట్టు కనిపించటానికి దానికి ముందు, తర్వాత టైడిల్‌ గుర్తును టైప్‌ చేయాలి (~text~).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని