రియల్‌మీ - రెడ్‌మీ: ఏ మొబైల్‌ కొనాలంటే?

బడ్జెట్‌ మొబైల్స్‌ అంటే మన దేశంలో ముందుగా వినిపించే పేర్లలో రెడ్‌మీ, రియల్‌మి ఉంటాయి. ఈ రెండు సంస్థలు తాజాగా కొత్త సిరీస్‌ మొబైల్స్‌ లాంచ్‌ చేశాయి. రియల్‌మీ నుంచి రియ

Updated : 30 Apr 2022 17:02 IST

బడ్జెట్‌ మొబైల్స్‌ అంటే మన దేశంలో ముందుగా వినిపించే పేర్లలో రెడ్‌మీ, రియల్‌మీ ఉంటాయి. ఈ రెండు సంస్థలు తాజాగా కొత్త సిరీస్‌ మొబైల్స్‌ లాంచ్‌ చేశాయి. రియల్‌మీ నుంచి రియల్‌మీ 6, 6 ప్రో వచ్చాయి. రెడ్‌మీ... నోట్‌ 9 ప్రో, నోట్‌ 9 ప్రో మ్యాక్స్‌ తీసుకొచ్చింది. రియల్‌మీ 6, రెడ్‌మీ నోట్‌ 9 ప్రో మధ్య  పోలికలేంటి? రెడ్‌మీ నోట్‌ 9 ప్రో మ్యాక్స్‌, రియల్‌మీ 6 ప్రో మధ్య సారూప్యతలేంటో చూద్దాం!

రియల్‌మీ 6 ప్రో vs రెడ్‌మీ నోట్‌ 9 ప్రో మ్యాక్స్‌

ఫీచర్లు ఇలా...

రియల్‌మీ 6 ప్రో, రెడ్‌మీ నోట్‌ 9 ప్రో మ్యాక్స్‌ మొబైల్స్‌లో ఐపీఎస్‌ ఎల్‌సీడీ స్క్రీనే ఉంటుంది. అయితే రియల్‌మీ 6ప్రోలో 90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ అదనం. రెండింటిలో సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సరే ఇస్తున్నారు. రియల్‌మీ ఫోన్లు ఇప్పటికే సేల్‌కి రాగా.. రెడ్‌మీ నోట్‌ 9 ప్రో మ్యాక్స్‌ ఈ నెల 25న సేల్‌కి వస్తుంది. 

ధరలివీ...


రియల్‌మీ 6 vs రెడ్‌మీ నోట్‌ 9 ప్రో

ఫీచర్లు ఇవీ...

రియల్‌మీ 6, రెడ్‌మీ నోట్‌ 9 ప్రోలో ఐపీఎస్‌ ఎల్‌సీడీ స్క్రీనే ఉంటుంది. అయితే రియల్‌మీ 6లో 90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ అదనం. రెండింటిలో సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సరే ఉంటుంది. రియల్‌మీ ఫోన్లు ఇప్పటికే సేల్‌కి రాగా.. రెడ్‌మీ నోట్‌ 9 ప్రో మ్యాక్స్‌ ఈ నెల 17న సేల్‌కి వస్తుంది. 

ధర ఇదీ..

మొత్తంగా నాలుగు మొబైల్స్‌ స్పెసిఫికేషన్లు, ధర చూశారుగా.. ఇప్పుడు మీ బడ్జెట్‌లో ఏ మొబైల్‌ వస్తుంది. దేని ఫీచర్లు మీరు కోరుకున్నట్లున్నాయి అనేది నిర్ణయించుకోండి. దాని బట్టి కొనుగోలు చేయండి. ఇంకా మరికొన్ని స్పెసిఫికేషన్లు, ప్రత్యేకతలు కావాలంటే దిగువ వీడియోలు చూడండి!


 


 


 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని