దశాబ్ది ఉత్సవాల వెబ్‌సైట్‌ ప్రారంభం

రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను గురువారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని తహసీల్దార్‌ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

Published : 02 Jun 2023 04:12 IST

వీర్నపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను గురువారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని తహసీల్దార్‌ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. రాష్ట్రం 21 అంశాల్లో సాధించిన ప్రగతిని అందులో పొందుపర్చారు.  https://dashabdi.telangana.gov.in వెబ్‌సైట్‌ను జడ్పీ ఛైర్‌పర్సన్‌ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో కలిసి ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని