Crime: కాల్పుల ఉన్మాది అరెస్టు..!

అమెరికాలో కాల్పులకు తెగబడిన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. రైలు ప్రయాణించే బ్రూక్లిన్ సబ్ వేలో కాల్పులు జరిగిన 30 గంటల తర్వాత నిందితుడు ఫ్రాంక్ ఆర్. జేమ్స్‌ను అదుపులోకి తీసుకున్నట్లు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ వెల్లడించారు

Published : 14 Apr 2022 14:44 IST

Tags :

మరిన్ని