Crime: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన..

మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి నిరసనగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామాంధులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు ఇచ్చారు.

Published : 22 Apr 2022 12:54 IST

Tags :

మరిన్ని