Andhra news: ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు: ఏబీ వెంకటేశ్వరరావు

ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం.. ఏ సైకో సంతోషం కోసం..’ తనని సస్పెండ్‌ చేసి ఇదంతా చేశారని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

Published : 22 Apr 2022 14:56 IST

Tags :

మరిన్ని